Ram Karri banner
Ram Karri

Ram Karri

Saradhi Studios Sanjeev Reddy Nagar, Hyderabad 500038
8096339900
Closed Now
Since 2016

About us

ప్రపంచలో ఉన్న తెలుగు సోదర సోదరిమనులందరినీ ఒక తాటి పైకి తీసుకుని వచ్చి .., తద్వారా తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెబుతూ... మన తెలుగు భాష కి పునః వైభవాన్ని తీసుకురావాలనే ఉద్యేశం తో స్వచ్చందం గా స్థాపింపబడినదియే... మన ఈ తెలుగు భాష సంరక్షణ వేదిక ( మాతృభాషా సంరక్షణ వేదిక )... మాతృభాషా సంరక్షణ అనునది మన వేదిక యొక్క మారు పేరు .... ఇది మన అందరిది, మనం అందరం తెలుగు భాష ని సంరక్షించే సైనికులం.. మన మాట తెలుగు మాట - మన బాట తెలుగు బాట., మనం తెలుగు తల్లి బిడ్డలం...., మన తెలుగు భాష రక్షణ మన భాద్యత --- , అందుకే ఈ తెలుగుభాషా సంరక్షణ వేదిక .., కావునా మీరు అందరు కూడా ఇందులో సభ్యత్వం పొంది మన భాషాభివృధికి కృషి చెయ్యగలరు అని కోరుకుంటున్నాము.. గమనికలు : ౧. సభ్యత్వం పూర్తిగా ఉచితం కావునా ప్రతి ఒక్కరు సభ్యత్వం పొందవలసింది గా కోరుకుంటున్నాము.. ౨. సభ్యత్వం కొరకు నమోదు చేసుకున్న ప్రతి సభ్యునికి సభ్యత్వ వివరాలు చరవాణి కి సందేశ రూపంలో పంపించబడును.. ౩. ఇది శాశ్వత సభ్యత్వం కావునా వివరాలను సృష్టం గా తెలియచేయండి.. ౪. మీ వివరాలు చాలా గోప్యంగా మరియు భద్రంగా ఉంచబడతాయి... దీనికి పూర్తి భాద్యత కమిటీ తీసుకుంటుంది.. ౫. మీరు తెలుగు భాషా సంరక్షణ వేదిక గురించి మీ స్నేహితులతో మరియు బంధువులతో పంచుకోగలరు... ధన్యవాదములు ఇట్లు.. తెలుగు భాషా సంరక్షణ వేదిక సభ్యులు...

How do you rate us?

Customer Reviews: 1 Votes / 1 Reviews

Frequently Asked Question

The contact number for Ram Karri is 8096339900.
Ram Karri is located at Saradhi Studios, Sanjeev Reddy Nagar, Hyderabad 500038
Ram Karri offers Social Works
Are you a business owner ?

List your business on Indiaonline.in to get a similar business profile to improve your online presence

List Your Business

Business Hours

SundayClosed
Monday10:00 AM- 06:00 PM
Tuesday10:00 AM- 06:00 PM
Wednesday10:00 AM- 06:00 PM
Thursday10:00 AM- 06:00 PM
Friday10:00 AM- 06:00 PM
Saturday10:00 AM- 06:00 PM

Contact us